నాకెప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురుకాలేదు. దానికి కారణం నేను స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉంటాను. ముక్కుసూటిగా ఉండడం వల్ల నన్నెవరూ అలా ఇబ్బంది పెట్టలేదు అంటూ అనుష్క తెలిపింది. అంటే అనుష్క తన పని తాను చేసుకువెళ్లడం, ముక్కుసూటిగా ఉండడం వల్ల ఆమెని ఇబ్బంది పెట్టడానికి భయపడేవాళ్ళని అర్థం అవుతోంది.